ఎమ్మెల్యేలకు నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

– మహాబలిపురంలో 2 రోజుల నిర్వహణ

– ప్రారంభించిన ఆనంద్‌

సాక్షి, చైన్నె : సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ ఆదేశాల మేరకు, శాసనసభ్యుల (ఎమ్మెల్యేల) నాయకత్వ పటిమను, సేవా నైపుణ్యాలను మెరుగుపరచే లక్ష్యంతో మహాబలిపుంరలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. అసెంబ్లీ స్పీకర్‌ జె.సి.టి. ప్రభాకర్‌ సమక్షంలో ప్రారంభమైన ఈ మొదటి దశ శిక్షణలో 30 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవడం, నియోజకవర్గ ప్రజా సమస్యలను అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయడం వంటి కీలక అంశాలపై ఈ శిబిరంలో అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement