ధర పెరిగితే లాభం | - | Sakshi
Sakshi News home page

ధర పెరిగితే లాభం

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధర పడిపోయింది ధర పెరిగితే లాభం వస్తుంది. లేదంటే నష్టపోతాం. ప్రస్తుతం వస్తున్న రేటు ఆటో కిరాయికి కూడ సరిపోవడం లేదు.

– ధరావతు రవి, రైతు,

లక్ష్మణ్‌ నాయక్‌ తండా,

ఎకరంలో సాగు చేశాను

ఎకరం వ్యవసాయ భూమిలో టమాటా సాగు చేశా. ఇప్పటి వరకు రూ.60 వేలు పెట్టుబడి ఖర్చు అయింది. ప్రస్తుతం టమాటా ధర పడిపోయింది. ధర ఇలాగే కొనసాగితే నష్టాల పోవాల్సి వస్తుంది.

– కొండ వెంకన్న, రైతు, వట్టిఖమ్మంపహాడ్‌,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement