బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

బాధ్యతల స్వీకరణ

శ్రీకాకుళం: శ్రీకాకుళం ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఈఈగా మాడెం శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. ఇదే సంస్థలో క్వాలిటీ కంట్రోల్‌ ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావును కొద్ది నెలల క్రితం శ్రీకాకుళంలో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించిన విషయం తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల వరకు విధుల్లో చేరని శ్రీనివాసరావు సోమవారం విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన వారం రోజులు పాటు సెలవులో వెళ్లిపోయారు. శ్రీనివాసరావు సోదరుడు రెండు రోజుల క్రితం మృతి చెందడంతో ఆయన సెలవు పెట్టినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement