న్యూస్‌రీల్
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
ఒక్క ఏడాది వ్యవధి.. సగటు సిక్కోలు జీవి సంపాదనలో ఎలాంటి మార్పు లేదు. కానీ నూనె ప్యాకెట్ ధర దాదాపు రెండింతలైంది. కిలో కొనాల్సిన చోట అరకిలో కందిపప్పుతో సర్దుకుపోవాల్సి వస్తోంది. శనగల నుంచి పోపుల వరకు, సబ్బుల నుంచి ఇంటి సామాన్ల వరకు దాదాపు అన్నింటి ధరలు కనీసం యాభై శాతం పెరిగాయి. కూరగాయల ధరలూ వీటికి జత కలిశాయి. ఫలితంగా పేదవాడి బడ్జెట్ తల్లకిందులైంది. కాసిన్ని రాళ్లు వెనకేసుకునే భాగ్యం లేకుండా పోయింది. సేవింగ్స్‌కు దూరంగా.. అప్పులకు దగ్గరగా బతుకు బండి సాగుతోంది.
7


