పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు

Jan 27 2026 9:37 AM | Updated on Jan 27 2026 9:37 AM

పీఎం

పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు

అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్‌ అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం డివిజన్‌కు అవార్డులు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విశాఖపట్నం విద్యుత్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఈ మేరకు శ్రీకాకుళం డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావుకు, టౌన్‌ డి–1 (అరసవల్లి సెక్షన్‌) ఏఈఈ జావాన సురేష్‌కుమార్‌లకు సీఎండీ పృథ్వీతేజ్‌ అవార్డులను, ప్రశంశా పత్రాలను బహుకరించారు. ఈ అవార్డులపై జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, శ్రీకాకుళం డివిజన్‌ ఈఈ పైడి యోగేశ్వరరావులు ప్రత్యేకంగా అభినందించి హర్షం ప్రకటించారు.

సీఎండీ పృథ్వీతేజ్‌ నుంచి అవార్డు అందుకుంటున్న

డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు

అవార్డు అందుకుంటున్న ఏఈఈ సురేష్‌ కుమార్‌

పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు 1
1/1

పీఎం సూర్యఘర్‌లో ప్రతిభకు అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement