
వివాదాలే ముద్దు
అభివృద్ధి వద్దు
జిల్లాకు ఎమ్మెల్యేల తీరును స్థానికులు ఏవగించుకుంటున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేయడానికి ఎవరైనా భయపడతారు. బాధితులైతే మరింత వెనక్కి తగ్గుతారు. కానీ టీడీపీ అధికారంలో ఉండగా, రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రశ్నించే వారిపైన దాడులు చేసి, కేసులు పెడుతూ వేధిస్తున్న క్రమంలో బాధితులు బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారంటే బరితెగింపు పతాక స్థాయికి చేరిందని అర్థమవుతోంది.
ఇదేం తీరు..?