
వనామీకి వరుణ గండంవనామీ రొయ్యకు వరుణ గండం పట్టుకుంది. చె
ఫైల్
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు అందించిన గొప్ప సేవలకు నిలువెత్తు సాక్ష్యమిది. జి.సిగడాంలో ఇంటి వద్దకే విత్తనాలు అందజేస్తున్న పరిస్థితి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందే ఇండెంట్ తీసుకుని నేరుగా రైతుల ఇంటికే విత్తనాలు సరఫరా చేసిన దృశ్యమిది.
2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టెక్కలిలో ఎరువుల కోసం మండుటెండలో రైతులు నిలబడ్డ దుస్థితి. గంటల తరబడి నిలబడ్డా ఎరువులు దొరికేవా అంటే అదీ లేదు. బ్లాక్‌లో తరలిపోయిన ఎరువుల కారణంగా రైతులకు అందని పరిస్థితి.

వనామీకి వరుణ గండంవనామీ రొయ్యకు వరుణ గండం పట్టుకుంది. చె