
● శిరస్త్రాణం..
వాహనదారులకు..
గుబ్బగొడుగుగా వ్యవహరించే తాటాకుల ఛత్రం.. శ్రమజీవులకు శిరస్త్రాణం. ఎండైనా.. వానైనా.. నిరంతరం తలకు ధరించి స్వేదజీవి నిశ్చింతంగా పనిచేసుకునే సౌలభ్యం దీని సొంతం. దీనిని ధరించి మహిళలు రోజూ ఉపాధి పనులకు వెళ్లడం పరిపాటి.
పై రెండు చిత్రాలు బుధవారం కనిమెట్ట– రాపాక రూట్‌లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
– పొందూరు
నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో తలకు బలమైన గాయాలు కాకుండా కొంత వరకు నిరోధించవచ్చు. పూర్తిగా పాడై ఉన్న దారుల్లో దీని ప్రయోజనం కచ్చితంగా ఉంటుంది. అటు ప్రమాదాల నివారణతో పాటు దుమ్ము.. ధూళి కళ్లలో పడకుండా కాపాడుకోవచ్చు.

● శిరస్త్రాణం..