
కడుపు కొడుతున్నారు
ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్ల కడుపుపై కొట్టినట్టవుతుంది. ఉపాధి లేక డ్రైవర్లు వీధిన పడే ప్రమాదం ఉంది. ఆటో డ్రైవర్లను మరోవిధంగా ఆదుకోవాలి.
– జి.నీలంనాయుడు, ఆటో డ్రైవర్, కుంటిభద్ర
వాహన మిత్ర అమలు చేయాలి..
వాహన మిత్ర అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తక్షణమే వాహన మిత్ర అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.
– సీహెచ్ వెంకటరమణ, ఆటోడ్రైవర్, కొత్తూరు
అప్పులు తీర్చడం కష్టం..
మహిళలకు బస్సులో ఉచితం వల్ల ఆటోలు ఎవరూ ఎక్కరు. అప్పులు చేసి వాహనాలు కొన్నాం. ఆ అప్పులు తీర్చడం కష్టమవుతుంది.
– కె.మిన్నారావు, ఆటోడ్రైవర్, కోసలి గ్రామం

కడుపు కొడుతున్నారు

కడుపు కొడుతున్నారు