
శ్రీకాకుళం
అపురూప ప్రస్థానం
గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025
జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన వాక్‌థాన్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు
ఉత్సాహంగా మొదలైన జిల్లా ఆవిర్భావ వేడుకలు
ఒక జిల్లా చరిత్రలో 75 ఏళ్ల ప్రస్థానం ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతుంది. శ్రీకాకుళం జిల్లా అటువంటి ప్రత్యేక సందర్భాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. సంబరం చేసుకుంటోంది. ఇది కచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమే. అయితే సంబరాలతో పాటు బలమైన సంకల్పం తీసుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. వజ్ర సంకల్పం పూనడం ద్వారా గతానికి, భవిష్యత్తుకు మధ్య వారధి వేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని జిల్లావాసులందరూ వజ్ర సంకల్పం పూనాలి. – శ్రీకాకుళం కల్చరల్

శ్రీకాకుళం