ప్రచారం ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

ప్రచారం ముమ్మరం

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి సోమవారం ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ చూడాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలవిగాని హామీలిచ్చే నాయకులు వస్తారని, వారు ఇప్పటివరకూ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో జనరంజక పాలన కావాలంటే వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement