
●బహురూపాయ.. గణేశాయ
పుట్టపర్తి టౌన్: వినాయక చవితి వేడుకలు అంబరం అంటాయి. పార్వతీ తనయుడి రాకతో జిల్లా ఆధ్యాత్మిక సాగరంలో మునిగింది. ‘వక్రతుండ మహాకాయ..కోటి సూర్య సమప్రభ’ అంటూ విఘ్నాలను తొలగించే వినాయకుని స్తుతితో మార్మోగింది. వాడవాడలా బహురూపాలలో ఏకదంతుడు కొలువుదీరాడు. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన బహురూపాల్లోని వినాయక ప్రతిమలను చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
● పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోనూ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు పాల్గొన్నారు.

●బహురూపాయ.. గణేశాయ

●బహురూపాయ.. గణేశాయ

●బహురూపాయ.. గణేశాయ

●బహురూపాయ.. గణేశాయ

●బహురూపాయ.. గణేశాయ