పుర సమరంలో ఓటేసి.. | - | Sakshi
Sakshi News home page

పుర సమరంలో ఓటేసి..

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

నెల్లూరు కార్పొరేషన్‌కు సంబంధించి పోలింగ్‌ ఆదివారం జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు కేంద్రాలకు తరలివెళ్లి ఓట్లు వేశారు. వివిధచోట్ల వృద్ధులు క్యూల్లో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

నెల్లూరు ఇరిగేషన్‌ కార్యాలయంలోని కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు

కొండాయపాళెంలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

వీల్‌చైర్‌

లేకపోవడంతో

భుజాలపై

మోసుకెళ్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement