ఇప్పటికీ లోటే..
సైదాపురం
సంగం
వెంకటాచలం
చిల్లకూరు
జలదంకి
పొదలకూరు
రాపూరు
ఆత్మకూరు
బుచ్చిరెడ్డిపాళెం
విడవలూరు
నెల్లూరు రూరల్
కలువాయి
చేజర్ల
గూడూరు
అనంతసాగరం
బోగోలు
కావలి
27.2
25.8
27.8
38.6
53.8 మి.మీ
50.8
33.6
34.6
27.4
28.6
34.8
39.2
47.2
36.8
40.0
36.6
48.2
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు సరాసరి వర్షపాతం 27.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. మనుబోలు మండలంలో అత్యధికంగా 66.2.. సీతారామపురం మండలంలో 5.2 మిల్లీమీటర్ల మేర కురిసింది. ఇందుకూరుపేటలో 25.4, వింజమూరులో 25.2, కలిగిరిలో 25, కొడవలూరులో 24.6, అనుమసముద్రంపేటలో 19.8, తోటపల్లిగూడూరులో 19.2, అల్లూరులో 17.2, కొండాపురంలో 16.8, కోటలో 16.2, దుత్తలూరులో 15.2, మర్రిపాడులో 14.2, కోవూరులో 13.8, దగదర్తిలో 12.2, ముత్తుకూరులో 10.4, వరికుంటపాడులో 10.2, ఉదయగిరిలో 9.4, నెల్లూరు అర్బన్ లో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మనుబోలు, గూడూరు, చిల్లకూరు, రాపూరు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వరికుంటపాడు, మర్రిపాడు మండలాల్లో 60 శాతం లోటు నెలకొంది. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 565.7 మిల్లీమీటర్లకు గానూ 340.3 మేరే కురిసింది. చెదురుమదురు వర్షాలు కురుస్తున్నా, ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. – నెల్లూరు(అర్బన్)


