అచీవ్‌మెంట్, కన్సోలేషన్ అవార్డులు పొందిన చిత్రాలు
ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్మలిస్టుల అసోసియేషన్ (ఏపీ పీజేఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఫొటో పోటీలు – 2026
అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగింది. సీఆర్ మీడియా
అకాడమీ, రాష్ట్ర క్రియేటివ్ అండ్ కల్చరర్ కమిషన్‌లు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించాయి.
ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన సాక్షి ఫొటోగ్రాఫర్లను అవార్డులు వరించాయి. జనరల్ విభాగంలో ఆవుల కమలాకర్ అచీవ్‌మెంట్ అవార్డు, విజయకృష్ణ జనరల్ విభాగంలో కన్సోలేషన్ అవార్డును అందుకున్నారు.
– విజయవాడ
అవార్డులు స్వీకరిస్తున్న కమలాకర్, విజయకృష్ణ


