నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీనిపై అధికారులతో సమావేశాన్ని డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు.
జిల్లా స్థాయి కమిటీ..
బ్రహ్మయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ.. స్వరూప్, డీడీఓ, నెల్లూరు.. కిరణ్‌కుమార్, మెప్మా పీడీ.. రమణయ్య డీడీఓ ఆత్మకూరు.
మండల ప్రత్యేకాధికారులు
రమేష్‌నాయక్, సీతారామపురం.. వెంకటరెడ్డి, ఉదయగిరి.. వెంకటేశ్వర్లు, వరికుంటపాడు.. జహీరుద్దీన్ అహ్మద్, దుత్తలూరు.. శ్రీనివాసరావు, మర్రిపాడు.. సింహాద్రి, వింజమూరు.. శ్రీధర్, కలిగిరి.. శ్రీనివాసరెడ్డి, కొండాపురం.. సన్ని వంశీకృష్ణ, కావలి.. ఇషాక్, జలదంకి.. అశోక్‌కుమార్, బోగోలు.. నాగరాజకుమారి, కోవూరు.. అనితకుమారి, కొడవలూరు.. లక్ష్మీనరసింహులు, విడవలూరు.. ఈశ్వర్ చందర్, దగదర్తి.. నగేష్‌కుమారి, అల్లూరు.. సుజాత, బుచ్చిరెడ్డిపాళెం.. విజయభాస్కర్, సంగం.. బాలాజీరావు, ఆత్మకూరు.. వెంకటసుబ్బయ్య, ఏఎస్‌పేట.. సోమ్లానాయక్, అనంతసాగరం.. అర్జున్‌రావు, ఇందుకూరుపేట.. నిర్మలాదేవి, తోటపల్లిగూడూరు.. శివకుమార్, నెల్లూరు రూరల్.. వెంకటలక్ష్మి, వెంకటాచలం.. చంద్ర, ముత్తుకూరు.. గుర్రప్ప, పొదలకూరు.. పవన్, చేజర్ల.. కోటేశ్వరరావు, కలువాయి.. కేశవర్ధన్‌రెడ్డి, రాపూరు.. వాణి, గూడూరు.. సుబ్బారెడ్డి, మనుబోలు.. శ్రీనివాసప్రసాద్, చిల్లకూరు.. శ్రీనివాసరావు, సైదాపురం.. దేశ్‌నాయక్, కోట.


