వెస్టిండీస్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే | Zimbabwe vs west indies 44th match super 8 playing 11 details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: వెస్టిండీస్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

Feb 23 2026 6:44 PM | Updated on Feb 23 2026 7:16 PM

Zimbabwe vs west indies 44th match super 8 playing 11 details

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా ముంబై వేదిక‌గా వెస్టిండీస్‌, జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూప‌ర్‌-8 పోరులో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి.

జింబాబ్వే జ‌ట్టులోకి నగరవ రాగా.. విండీస్ జ‌ట్టులోకి రొమారియో షెపర్డ్ వ‌చ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జ‌ట్లు కూడా అజేయంగా నిలిచాయి. మ‌రి సూప‌ర్‌-8లో ఎవ‌రు బోణీ కొడ‌తారో వేచి చూడాలి.

తుది జ‌ట్లు
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement