T20 World Cup 2022: అహో హేల్స్‌...

T20 World Cup 2022: Jos Buttler, Alex Hales create new T20 World Cup record - Sakshi

రాత మార్చుకున్న ఇంగ్లండ్‌ ఓపెనర్‌  

‘నేను మళ్లీ ప్రపంచకప్‌ ఆడతానని అనుకోలేదు’... సెమీస్‌ ముగిసిన తర్వాత అలెక్స్‌ హేల్స్‌ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్‌ కథ కూడా ఎంతో ఆసక్తికరం.  

► ఇంగ్లండ్‌ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్‌ రిటైర్‌ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్‌ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్‌ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో
నిరూపించాడు.  

► పాక్‌ టూర్‌ తర్వాత కూడా ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్‌ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

–సాక్షి క్రీడావిభాగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-11-2022
Nov 11, 2022, 17:40 IST
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్‌...
11-11-2022
Nov 11, 2022, 15:58 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 15:46 IST
ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ముగింపు...
11-11-2022
Nov 11, 2022, 15:07 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 14:21 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో...
11-11-2022
Nov 11, 2022, 09:49 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే తొలి టీ20 ప్రపంచకప్‌...
11-11-2022
Nov 11, 2022, 08:34 IST
‘ఫలితాలతో సంబంధం లేకుండా మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడటమే మా కొత్త  విధానం. గత ఏడాది కాలంగా ఇదే తరహా...
11-11-2022
Nov 11, 2022, 06:37 IST
సులాహ్‌: హిమాచల్‌ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా...
11-11-2022
Nov 11, 2022, 04:47 IST
ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్‌ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్‌లో...
10-11-2022
Nov 10, 2022, 22:24 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం సెమీస్‌తోనే ముగిసింది.  కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి...
10-11-2022
Nov 10, 2022, 21:32 IST
టి20 వరల్డ్కప్ 2022లో టీమిండియా కథ ముగిసింది. కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి...
10-11-2022
Nov 10, 2022, 21:24 IST
టీ20 ప్రపంచకప్‌-2022 సెమీఫైనల్లో భారత జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్‌.....
10-11-2022
10-11-2022
Nov 10, 2022, 20:02 IST
టీమిండియా మరోసారి ఐసీసీ టైటిల్‌ కొట్టడంలో విఫలమయింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌తోనే ఆటను ముగించింది. ఇంగ్లండ్‌...
10-11-2022
Nov 10, 2022, 19:41 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా కథ ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్‌.. టోర్నీ నుంచి...
10-11-2022
Nov 10, 2022, 19:12 IST
ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపై భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! భారత ఓటమికి ప్రధాన కారణాలు
10-11-2022
Nov 10, 2022, 18:52 IST
టి20 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఫ్యాన్స్‌ నిరాశకు లోనయ్యారు. సూపర్‌-12...
10-11-2022
Nov 10, 2022, 18:41 IST
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి టీమిండియా...
10-11-2022
Nov 10, 2022, 17:50 IST
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో  టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి...
10-11-2022
Nov 10, 2022, 17:46 IST
''టి20 ప్రపంచకప్‌లో టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్‌ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్‌తో...



 

Read also in:
Back to Top