#Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Shubman Gill 2nd fastest Indian after MS Dhoni to become No1 ODI batter - Sakshi

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సత్తాచాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. గిల్‌ నెంబర్‌ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌..  పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను వెనక్కినెట్టి  అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా గిల్‌ అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లకు జ్వరం కారణంగా దూరమైన ఈ యువ ఓపెనర్‌.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. ప్రస్తుతం బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 830 రేటింగ్ పాయింట్లతో గిల్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా..  824 రేటింగ్ పాయింట్లతో బాబర్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. 

గిల్‌ అరుదైన ఘనత..
వన్డేల్లో వరల్డ్‌ నెంబర్‌ 1 బ్యాటర్‌గా అవతరించిన గిల్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలోనే నెం1 ర్యాంక్‌కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా శుబ్‌మన్ రికార్డులకెక్కాడు. గిల్‌ కేవలం 41 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును గిల్‌ సాధించాడు.

కాగా ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసిన జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. 2010లో వన్డేల్లో నెం1 బ్యాటర్‌గా నిలిచిన ధోని.. కేవలం 38 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. అదే విధంగా వన్డేల్లో అగ్రపీఠాన్ని అధిరోహించిన నాలుగో భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. గిల్‌ కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌, ధోని, విరాట్‌ కోహ్లి ఈ ఘనత సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 09:35 IST
ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ముక్కీ మూలిగి రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ...
09-11-2023
Nov 09, 2023, 09:00 IST
2023 వన్డే ప్రపంచకప్‌ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు....
09-11-2023
Nov 09, 2023, 07:46 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇవాళ (నవంబర్‌ 9) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 21:43 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న...
08-11-2023
Nov 08, 2023, 21:21 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 20:25 IST
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్‌ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది....
08-11-2023
Nov 08, 2023, 19:17 IST
Angelo Mathews-  Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో...
08-11-2023
Nov 08, 2023, 17:51 IST
ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో...
08-11-2023
Nov 08, 2023, 17:13 IST
Ind vs Aus 2023 T20 Series: ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నేరుగా వీక్షించాలనుకున్న అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! టీ20 సిరీస్‌లో...
08-11-2023
Nov 08, 2023, 16:50 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 15:48 IST
గ్లెన్ మాక్స్‌వెల్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అఫ్గానిస్తాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన మాక్స్‌వెల్‌పై...
08-11-2023
Nov 08, 2023, 15:45 IST
CWC 2023- Glenn Maxwell- Pat Cummins: వరల్డ్‌కప్‌ టోర్నీలో 68 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు.. స్ట్రయిక్‌రేటు 17.65.....
08-11-2023
Nov 08, 2023, 14:26 IST
రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో...
08-11-2023
Nov 08, 2023, 13:41 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (నవంబర్‌ 8) నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత ఎడిషన్‌...
08-11-2023
Nov 08, 2023, 13:15 IST
క్రికెట్‌లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం...
08-11-2023
Nov 08, 2023, 12:20 IST
52 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ ఆస్ట్రేలియా ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌ను గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుత ప్రపంచకప్‌లో...
08-11-2023
Nov 08, 2023, 11:33 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర డబుల్‌ సెంచరీతో (128 బంతుల్లో 201...
08-11-2023
Nov 08, 2023, 10:01 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 09:24 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో...
08-11-2023
Nov 08, 2023, 08:21 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top