దుమ్మురేపిన షఫాలీ వర్మ.. | Shafali Verma Moves Top Position In Women T20 Rankings | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన షఫాలీ వర్మ..

Mar 24 2021 9:16 AM | Updated on Mar 24 2021 10:36 AM

Shafali Verma Moves Top Position In Women T20 Rankings - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత టీనేజర్‌ షఫాలీ వర్మ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 750 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టి20ల్లో షఫాలీ 23, 47 పరుగులతో రాణించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న బెత్‌మూనీ (ఆస్ట్రేలియా) 748 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
చదవండి: సవాల్‌ ఛేదించలేక చాంపియన్‌ చతికిలపడింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement