Rohan Jaitley Once Again Elected As DDCA President,\
Sakshi News home page

Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్‌ జైట్లీ

Oct 29 2021 7:50 AM | Updated on Oct 29 2021 4:32 PM

Rohan Jaitley Once Again Elected As DDCA President - Sakshi

Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో  ఘన విజయం సాధించారు.

ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్‌ సింగ్‌ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్‌ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్‌ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌ వర్మకు సోదరుడు.

చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్‌... వరుస విజయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement