యూపీ యోధాస్‌ను చిత్తు చేసిన తమిళ్‌ తలైవాస్‌ | Pro Kabaddi 2024: Tamil Thalaivas Beat UP Yoddhas | Sakshi
Sakshi News home page

యూపీ యోధాస్‌ను చిత్తు చేసిన తమిళ్‌ తలైవాస్‌

Jan 11 2024 7:11 AM | Updated on Jan 11 2024 7:11 AM

Pro Kabaddi 2024: Tamil Thalaivas Beat UP Yoddhas - Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్‌ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 44–44తో ‘డ్రా’ అయింది. 

ప్రస్తుతం పుణేరీ పల్టన్‌ (10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్‌, జైపూర్‌ పింగ్‌ పాంథర్స్‌, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌ గెలిచిన తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement