IPL 2022 Auction: Rajasthan Royals Purchase Players List Telugu on Day 1 - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction Day 1-RR: ప్రసిధ్‌ కృష్ణకు జాక్‌పాట్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌కు వెళ్లిన ఆటగాళ్లు..

Feb 13 2022 11:30 AM | Updated on Feb 13 2022 12:49 PM

IPL 2022 Auction Day 1: Rajasthan Royals Purchased Players List Telugu - Sakshi

ఐపీఎల్‌ మెగావేలం తొలిరోజు రాజస్తాన్‌ రాయల్స్‌ 8 మందిని కొనుగోలు చేసింది.యంగ్‌ బౌలర్‌ ప్రసిధ్‌ కృష్ణకు అత్యధికంగా రూ. 10 కోట్లు ఖర్చు చేసింది. విండీస్‌ హిట్టర్‌ హెట్‌మైర్‌కు రూ 8.5 కోట్లు.. బౌల్ట్‌కు రూ.8 కోట్లు పెట్టింది. మొత్తం 62 కోట్ల పర్సులో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలిరోజు 49.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్‌ పర్సులో రూ. 12.5 కోట్లు ఉండగా.. 13 మంది ఆటగాళ్లను కొనే చాన్స్‌ ఉంది. విదేశీ కోటాలో మరో ఐదుగురికి అవకాశం ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌ రిటైన్‌ జాబితాలో సంజూ శాంసన్‌(రూ. 14 కోట్లు), జాస్‌ బట్లర్‌(రూ.10 కోట్లు), యశస్వి జైశ్వాల్‌(రూ. 4 కోట్లు) ఉన్నారు.

రాజస్తాన్‌ రాయల్స్‌ 
ప్రసిధ్‌ కృష్ణ: రూ. 10 కోట్లు  
హెట్‌మైర్‌: రూ. 8 కోట్ల 50 లక్షలు 
బౌల్ట్‌: రూ. 8 కోట్లు  
దేవదత్‌ పడిక్కల్‌: రూ. 7 కోట్ల 75 లక్షలు 
చహల్‌: రూ. 6 కోట్ల 50 లక్షలు 
అశ్విన్‌: రూ. 5 కోట్లు  
పరాగ్‌: రూ. 3 కోట్ల 80 లక్షలు 
కరియప్ప: రూ. 30 లక్షలు 

 

Advertisement
 
Advertisement
Advertisement