Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్‌ గెలుస్తాడులే!

IPL 2021: Ziva Singh Dhoni Praying For CSK Win Photo Goes Viral - Sakshi

వైరల్‌ అవుతున్న జీవా ధోని ఫొటో

Ziva Singh Dhoni Praying For CSK Win Against DC Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని కుమార్తె జీవా ధోని సింగ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవా స్టేడియంలో కనిపిస్తే చాలు కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తన చిలిపి చేష్టలు, మైదానంలో ఉన్న తండ్రిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలను ఒడిసిపడతాయి. ప్రస్తుతం జీవా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా... చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తండ్రి ఆటను చూడటానికి తల్లి సాక్షితో కలిసి జీవా స్టేడియానికి వచ్చింది. చెన్నై విజిల్‌ పొడూ అంటూ ఉత్సాహపరిచేందుకు వీలుగా విజిల్‌ కూడా వెంట తెచ్చుకుంది. కానీ, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదన్న సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా ధోని స్లో బ్యాటింగ్‌ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో రెండు చేతులు జోడించి కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న జీవా ఫొటో వైరల్‌ అవుతోంది. ‘‘అయ్యో పాపం జీవా... డాడీ జట్టు ఓడిపోయింది. మరేం పర్లేదు.. నీ ప్రార్థనలు ఫలించి... ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుస్తారులే’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని సేన 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

స్కోర్లు: చెన్నై సూపర్‌కింగ్స్‌- 136/5 (20)
ఢిల్లీ క్యాపిటల్స్‌- 139/7 (19.4)
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-10-2021
Oct 05, 2021, 09:29 IST
Fans Trolls MS Dhoni Innings Against DC: మిస్టర్‌ కూల్‌ ధోని ఆట తీరుపై అభిమానులు పెదవి విరుస్తున్నారు....
05-10-2021
Oct 05, 2021, 05:15 IST
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆట చెదిరింది. అగ్ర స్థానం కూడా మారింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్‌...
04-10-2021
Oct 04, 2021, 18:53 IST
Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar: సన్‌రైజర్స్‌ యాజమాన్యం డేవిడ్‌ వార్నర్‌ను పక్కకు...
04-10-2021
Oct 04, 2021, 18:13 IST
చెన్నైకు మరో షాక్‌.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 3 వికెట్ల తేడాతో  విజయం...
04-10-2021
Oct 04, 2021, 18:11 IST
ఎస్‌ఆర్‌హెచ్‌పై కేకేఆర్‌ విజయం.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపు ఖరారు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్లతో ఘన విజయాన్ని...
04-10-2021
Oct 04, 2021, 17:48 IST
Virat Kohli Counter To Punjab Kings.. విరాట్‌ కోహ్లి ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనను ఎవరైనా...
04-10-2021
Oct 04, 2021, 17:26 IST
Aakash Chopra Lists Options RCB Captain: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని...
04-10-2021
Oct 04, 2021, 16:49 IST
Sehwag Trolls SRH Batting.. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరును వినూత్న రీతిలో ట్రోల్‌ చేశాడు. కేకేఆర్‌తో...
04-10-2021
Oct 04, 2021, 16:38 IST
Happy Birth Day Rishabh Pant: నేడు(అక్టోబర్‌ 4) 24వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా...
04-10-2021
Oct 04, 2021, 15:38 IST
Ruturaj Gaikwad On Verge Of KL Rahul Record: ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేస్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో...
04-10-2021
Oct 04, 2021, 14:10 IST
Ajay Jadeja Comments On KL Rahul: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని, నాయకుడి...
04-10-2021
Oct 04, 2021, 13:43 IST
Faf Du Plessis Is Alright Collision With Mustafizur Rahman.. ఐపీఎల్‌ 2021లో సీఎస్‌కే దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే....
04-10-2021
Oct 04, 2021, 12:55 IST
సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరిచిన డేవిడ్‌ వార్నర్‌.. వీడియో
04-10-2021
Oct 04, 2021, 12:24 IST
ఐపీఎల్‌ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్‌ ఇన్నింగ్స్‌...
04-10-2021
Oct 04, 2021, 12:02 IST
Glenn Maxwell tweet goes viral: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌లో...
04-10-2021
Oct 04, 2021, 05:07 IST
ఐపీఎల్‌–2021 రెండో దశ (యూఈఏ)లో తొలి మ్యాచ్‌లో 92 ఆలౌట్‌తో చిత్తు... ఆపై తర్వాతి మ్యాచ్‌లోనూ పరాజయం... పరిస్థితి చూస్తే...
03-10-2021
Oct 03, 2021, 22:43 IST
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇన్నింగ్స్‌...
03-10-2021
Oct 03, 2021, 21:43 IST
SRH Makes Worst Record After Kane Williamson Run Out.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రనౌట్‌...
03-10-2021
Oct 03, 2021, 19:44 IST
Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన...
03-10-2021
Oct 03, 2021, 19:39 IST
పంజాబ్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ ఆర్సీబీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత... 

Read also in:
Back to Top