Covid - 19, International Kabaddi Player T Gopalappa Died With Coronavirus - Sakshi
Sakshi News home page

భారత జట్టు తరఫున పలు టోర్నీల్లో పోటీ

May 27 2021 9:12 AM | Updated on May 27 2021 3:03 PM

International Kabaddi Player T Gopalappa Died With Covid - Sakshi

ప్రత్యర్థులను తొడగొట్టిన క్రీడాకారుడు జీవితంలో మాత్రం కరోనాతో మాత్రం పోరాడలేకపోయాడు. ప్రత్యర్థి జట్టును ఓడించిన ఆటగాడు కరోనా చేతిలో ఓడిపోయాడు. 

మాలూరు: కరోనా భూతం అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు టి.గోపాలప్ప (35)ని బలిగొంది. తాలూకాలోని కప్పూరు గ్రామానికి చెందిన గోపాలప్ప భారత జట్టు తరఫున జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు. రెండేళ్ల నుంచి గ్రామంలోని యువకులకు కబడ్డీలో శిక్షణ నిస్తున్నాడు. ఆయన వారం రోజుల నుంచి కరోనాతో కోలారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement