రాయ్‌పూర్ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే మహిళల జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఆఖరి టీ20లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది.
స్టార్ స్పిన్నర్ శ్రీచరణికి విశ్రాంతి ఇవ్వగా.. ఆమె స్ధానంలో ప్రేమా రావత్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు జింబాబ్వే తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు మార్పులు చేసింది. కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తుది జట్లు
జింబాబ్వే మహిళల ప్లేయింగ్ XI: కెలిస్ నడ్లోవు, ప్రియమైన బిజా, చిపో ముగేరి-తిరిపానో, షార్నే మేయర్స్, జోసెఫిన్ న్కోమో (కెప్టెన్), న్యాషా గ్వాన్‌జురా, మోడెస్టర్ ముపాచిక్వా (వికెట్‌కీపర్), కుడ్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, టెండై మకుషా, నోమ్వెలో సిబాండా
భారత మహిళా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్


