
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తమ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి 17 వరకు స్పెయిన్, నెదర్లాండ్స్‌లలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. జూలై 3న ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ అనంతరం 5న చైనాతో... 7న న్యూజిలాండ్ తో భారత్ ఆడుతుంది. లీగ్ దశ తర్వాత నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
చదవండి: Womens World Cup 2022: టాయిలెట్‌లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం