T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్‌.. ఇతర వివరాలు

ICC T20 World Cup 2021: Schedule Group Team List Time Table Venue - Sakshi

ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్‌ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్‌లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం.

16 జట్లు
టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, హాలాండ్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, ఒమన్‌, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

4 స్థానాల కోసం పోటీ
సూపర్‌ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. 
గ్రూప్‌-ఏలో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా.. గ్రూప్‌ బీలో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు సూపర్‌ 12కు అర్హత సాధిస్తాయి.

సూపర్‌ 12లో ఉన్న జట్లు
గ్రూప్‌ 1లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, గ్రూప్‌- ఏ(A1) టాపర్‌, గ్రూప్‌-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి.
గ్రూప్‌-2లో టీమిండియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, A2, B1 ఉంటాయి. 
ప్లేఆఫ్‌ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్‌లో తలపడతాయి. 
మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి.

మ్యాచ్‌ నెంబర్‌ తేదీ మ్యాచ్‌ సమయం  వేదిక స్టేజ్‌

1, 

అక్టోబరు 17 ఒమన్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌- 1

2

అక్టోబరు 17 బంగ్లాదేశ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ 07:30 మస్కట్‌ రౌండ్‌- 1
3 అక్టోబరు 18 ఐర్లాండ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 03:30 అబుదాబి రౌండ్‌- 1
4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్‌ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్‌- 1
5 అక్టోబరు 19 స్కాట్లాండ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌- 1

6

అక్టోబరు 19 ఒమన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ 07:30 మస్కట్‌ రౌండ్‌- 1

7

అక్టోబరు 20 నమీబియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 03:30 అబుదాబి రౌండ్‌ 1
8   అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్‌ ఐర్లాండ్‌ 07:30 అబుదాబి రౌండ్‌ 1
9 అక్టోబరు 21 బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌ 1
10 అక్టోబరు 21 ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ 07:30 మస్కట్‌   రౌండ్‌ 1
11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్‌ ఐర్లాండ్‌ 03:30 అబుదాబి రౌండ్‌ 1
12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 07: 30 అబుదాబి రౌండ్‌ 1
13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్‌ 12
14 అక్టోబరు 23 ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12
15 అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్‌ 12
16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
17  అక్టోబరు 25 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ B1 07:30  షార్జా  సూపర్‌ 12
18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌  03:30 దుబాయ్‌ సూపర్‌ 12
19 అక్టోబరు 26  పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌  07:30 షార్జా సూపర్‌ 12
20 అక్టోబరు 27 ఇంగ్లండ్‌ వర్సెస్‌ B2 03:30 అబుదాబి  సూపర్‌ 12
21     అక్టోబరు 27 B1 వర్సెస్‌ A2 07:30 అబుదాబి  సూపర్‌ 12
22  అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్‌ A1 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
23 అక్టోబరు 29 వెస్టిండీస్‌ వర్సెస్‌ B2 03:30 షార్జా  సూపర్‌ 12
24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్‌ A1 03:30 షార్జా సూపర్‌ 12
26 అక్టోబరు 30 ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ A2 03:30 అబుదాబి సూపర్‌ 12
28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
29 నవంబరు 1 ఇంగ్లండ్‌ వర్సెస్‌ A1 07:30 షార్జా సూపర్‌ 12
30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్‌ B2 03:30 అబుదాబి సూపర్‌ 12
31 నవంబరు 2 పాకిస్తాన్‌ వర్సెస్‌ A2 07:30 అబుదాబి సూపర్‌ 12
32 నవంబరు 3 న్యూజిలాండ్‌ వర్సెస్‌ B1 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
33 నవంబరు 3 ఇండియా వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12
34
 
నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్‌ B2 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
35 నవంబరు 4 వెస్టిండీస్‌ వర్సెస్‌ A1 07:30 అబుదాబి సూపర్‌ 12
36 నవంబరు 5 న్యూజిలాండ్‌ వర్సెస్‌ A2 03:30 షార్జా సూపర్‌ 12
37 నవంబరు 5 ఇండియా వర్సెస్‌ B1 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
38   నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12
39 నవంబరు 6 ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్‌ 12
40 నవంబరు 7 న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12
41
 
నవంబరు 7 పాకిస్తాన్‌ వర్సెస్‌ B1 07:30 షార్జా సూపర్‌ 12
42   నవంబరు 8 ఇండియా వర్సెస్‌ A2 07:30  దుబాయ్‌ సూపర్‌ 12
43 నవంబరు 10 సెమీ ఫైనల్‌-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్‌
44 నవంబరు 11 సెమీఫైనల్‌-2 07:30 దుబాయ్‌ ప్లేఆఫ్‌
45 నవంబరు 14 ఫైనల్‌ 07:30 దుబాయ్‌ ఫైనల్‌
 

చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-10-2021
Oct 20, 2021, 16:29 IST
అబుదాబీ: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, నమీబియా జట్లు...
20-10-2021
Oct 20, 2021, 15:58 IST
Mitchell Marsh Golden Duck.. టీమిండియాతో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు....
20-10-2021
Oct 20, 2021, 15:28 IST
Hardik Pandya Vs Marcus Stoinis.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరగనున్న...
20-10-2021
Oct 20, 2021, 15:13 IST
మ్యాక్స్‌వెల్‌ ఔట్‌.. ఆస్ట్రేలియా 73/4 దాటిగా ఆడుతున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(37) రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 72...
20-10-2021
Oct 20, 2021, 14:54 IST
T20 World Cup 2021 IND vs PAK.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 24న జరగనున్న మ్యాచ్‌...
20-10-2021
Oct 20, 2021, 14:26 IST
Akeal Hosein as replacement for Fabian Allen: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్...
20-10-2021
Oct 20, 2021, 11:27 IST
KL Rahul Comments on Ms Dhoni:  భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై కేఎల్ రాహుల్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండేళ్ల విరామం...
20-10-2021
Oct 20, 2021, 09:58 IST
Ramdas Athawale Comments on India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌-2021లో ఈ నెల 24న...
20-10-2021
Oct 20, 2021, 08:32 IST
దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌ లక్ష్యంగా గట్టి ప్రాక్టీస్‌ కోసం కోహ్లి సేన తహతహలాడుతోంది. ఇంగ్లండ్‌తో తొలి ప్రాక్టీస్‌లో అదరగొట్టిన భారత్‌...
19-10-2021
Oct 19, 2021, 23:47 IST
చెలరేగిన ముస్తాఫిజుర్‌.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. ఆరంభంలో నిలకడగా...
19-10-2021
Oct 19, 2021, 19:57 IST
Virat Kohli Wax Statue At Dubai Madame Tussauds Museum: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన...
19-10-2021
Oct 19, 2021, 19:08 IST
స్కాట్లాండ్‌కు వరుసగా రెండో విజయం పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్‌ బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 17 పరుగులతో ఘన...
19-10-2021
Oct 19, 2021, 18:58 IST
T20 WC 2021 Richie Berrington.. స్కాట్లాండ్‌ బ్యాటర్‌ రిచీ బెర్రింగ్టన్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ తరపున...
19-10-2021
Oct 19, 2021, 18:22 IST
Asaduddin Owaisi Slams PM Modi Over India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌-2021లో దాయాదుల...
19-10-2021
Oct 19, 2021, 17:54 IST
T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ మధ్య జరుగుతున్న...
19-10-2021
Oct 19, 2021, 17:28 IST
T20 WC 2021 India Vs Pakistan Rivalry.. టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హై వోల్టేజ్‌ టెన్షన్‌ ఉంటుంది....
19-10-2021
Oct 19, 2021, 17:14 IST
David Wiese  Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నమీబియాకు...
19-10-2021
Oct 19, 2021, 15:50 IST
IND Vs PAK MS Dhoni As Mentor.. టి20 ప్రపంచకప్‌ 2021 నేపథ్యంలో టీమిండియా ఒత్తిడి గురవుతోందని.. అందుకే ఎంఎస్‌...
19-10-2021
Oct 19, 2021, 14:05 IST
Rishab Pant One Hand Six.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో  టీమిండియా...
19-10-2021
Oct 19, 2021, 13:23 IST
T20 WC 2021 Babar Azam Troll Shadab Khan.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య... 

Read also in:
Back to Top