IPL 2022: 'అతడికి తొలి మూడు మ్యాచ్‌లకు రెస్ట్‌ ఇవ్వండి.. ఆ తర్వాతే'

Gaikwad take rest for three games with family Syas Harbhajan Singh - Sakshi

ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ఈ సీజన్‌లో వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రుత్‌రాజ్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. కాగా రుత్‌రాజ్‌ ఆడిన మూడు సీజన్ల తొలి మూడు మ్యాచ్‌ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్‌-2020లో అరంగేట్రం చేసిన అతడు తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

అదే విధంగా గతేడాది సీజన్‌లోను తొలి మూడు మ్యాచ్‌ల్లో 20 పరుగులు సాధించాడు. గైక్వాడ్‌ ప్రతీ సీజన్‌లో నాల్గువ మ్యాచ్‌ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు రుత్‌రాజ్‌ విశ్రాంతి ఇవ్వాలని సీఎస్‌కేకు హార్భజన్‌ సలహా ఇచ్చాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌తో గైక్వాడ్‌ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని హర్భజన్ థీమా వ్యక్తం చేశాడు.

నేను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో భాగమై ఉంటే... "గైక్వాడ్‌ను తొలి మూడు మ్యాచ్‌లకు గైక్వాడ్‌కు  విశ్రాంతిని ఇచ్చేవాడిని. అతడిని నేరుగా నాలుగో మ్యాచ్‌కు అవకాశం ఇచ్చేవాడిని. ఎందకుంటే గైక్వాడ్‌ ప్రతీ సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లోను విఫలమవుతాడన్న విషయం తెలిసిందే. కాబట్టి అతడి స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇస్తే సీఎస్‌కే విజయం సాధిస్తుంది. అయితే అతడు అద్భుతమైన ఆటగాడు.

అతడి ఫామ్‌లో రావడం సీఎస్‌కేకు చాలా ముఖ్యం. కాబట్టి అతడు ఫామ్‌లోకి రావాలి అని ఆశిద్దాం. ఇక సీఎస్కే బౌలింగ్‌ విభాగంలో సరైన లెగ్‌స్పిన్నర్‌ లేడు. గతంలో ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టేవాడు. రవీంద్ర జడేజాతో కలిసి బౌలింగ్ చేయగల సరైన స్పిన్నర్‌ కావాలి" అని హార్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇక శనివారం సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌తో సీఎస్‌కే తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 22:52 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెన‌ర్ డెవాన్ కాన్వే...
08-05-2022
May 08, 2022, 20:46 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) సన్‌రైజర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల...
08-05-2022
08-05-2022
May 08, 2022, 18:49 IST
IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌...
08-05-2022
May 08, 2022, 18:40 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును క‌రోనా క‌ల‌క‌లం వెంటాడుతుండ‌గానే మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ...
08-05-2022
May 08, 2022, 17:48 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంద‌రూ...
08-05-2022
May 08, 2022, 17:21 IST
IPL 2022 SRH Vs RCB Jagadeesha Suchith Record: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
08-05-2022
May 08, 2022, 16:55 IST
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు...
08-05-2022
May 08, 2022, 16:28 IST
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ...
08-05-2022
May 08, 2022, 15:08 IST
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు మార్పులతో...
08-05-2022
08-05-2022
May 08, 2022, 14:15 IST
PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్‌ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?
08-05-2022
May 08, 2022, 13:33 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్‌ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు...
08-05-2022
May 08, 2022, 13:00 IST
కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై అక్తర్‌ వ్యాఖ్యలు
08-05-2022
May 08, 2022, 11:18 IST
వెస్టిండీస్‌ స్టార్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్‌ దూరంగా ఉన్న...
08-05-2022
May 08, 2022, 10:41 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే...
08-05-2022
May 08, 2022, 10:07 IST
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో...
08-05-2022
May 08, 2022, 08:16 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు...
08-05-2022
May 08, 2022, 07:43 IST
పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.....
08-05-2022
May 08, 2022, 05:45 IST
ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన... 

Read also in:
Back to Top