February 11, 2023, 13:48 IST
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా...
November 11, 2022, 15:07 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమిని...
September 30, 2022, 16:42 IST
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌తో హర్భజన్ సింగ్ ఒప్పందం...
August 30, 2022, 11:02 IST
ఆసియా కప్ 2022ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది జట్టు పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి...
August 23, 2022, 15:33 IST
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్...
July 01, 2022, 08:58 IST
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని...
June 30, 2022, 10:57 IST
ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టుకు టీమిండియా జట్టులోకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్...
May 07, 2022, 13:48 IST
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్ధీప్ యాదవ్ అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ 10...
May 07, 2022, 10:44 IST
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు...
May 01, 2022, 13:58 IST
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా...
April 09, 2022, 15:30 IST
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ఈ సీజన్‌లో వరకు మూడు మ్యాచ్‌లు...