Tokyo OlympiTokyo Olympics: China Lyu Xiaojun Wins Gold In Men's 81kg - Sakshi
Sakshi News home page

Weightlifting Gold Medal: వయసు 37.. ఎత్తినది 374 కేజీలు.. లేటు వయసులో గోల్డెన్‌ లిఫ్ట్‌

Aug 1 2021 6:37 AM | Updated on Aug 1 2021 10:49 AM

China Lyu Xiaojun wins gold in men's 81kg - Sakshi

శనివారం జరిగిన పురుషుల 81 కేజీల వెయిట్‌ కేటగిరీలో బరిలోకి దిగిన 37 ఏళ్ల చైనా లిఫ్టర్‌ లియూ జియోజున్‌ 374 కేజీల (స్నాచ్‌లో 170+ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 204) బరువు ఎత్తి ఒలింపిక్‌ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. తద్వారా ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్రకెక్కాడు. విశ్వక్రీడల్లో లియూకిది మూడో పతకం. 2012లో పసిడి... 2016 రియోలో రజతం సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement