ఘోరంగా కొట్టుకున్న అత్తా కోడళ్లు.. (వీడియో) | Nashik court fight in Maharashtra | Sakshi
Sakshi News home page

ఘోరంగా కొట్టుకున్న అత్తా కోడళ్లు.. (వీడియో)

Feb 23 2025 9:10 AM | Updated on Feb 24 2025 6:27 PM

Nashik court fight in Maharashtra

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు వెలుపల అత్తాకోడళ్లు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కేసు విచారణ కోసం అత్త(58), కోడలు కోర్టుకు చేరుకున్నారు. ఇంతలోనే కోడలి సోదరుడితో అత్త గొడవకు దిగింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో అత్తాకోడలితో పాటు ఆమె తమ్ముడు, ఇతర కుటుంబీకులు తీవ్రంగా కొట్టుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement