జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలే | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలే

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

దుబ్బాకటౌన్‌: జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే రాయపోల్‌ మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా ఆర్టీసీ బస్సు లేకపోవడంతో గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. దీంతో ప్రయాణ దూరంతో పాటు సమయం, డబ్బు వృథా అవుతోందని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మంతూరు సర్పంచ్‌ మహమ్మద్‌ పర్వేజ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు డిపో మేనేజర్‌ సుఖేందర్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement