
వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఎన్నికల సిబ్బంది
మనోహరాబాద్(తూప్రాన్): ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారానికి వెళ్తున్న ఈటల రాజేందర్ కారును మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులోని చెక్‌పోస్టు వద్ద ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీ చేశారు.
● టపాసులు కొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
● తల్లి ఎదుటే ఇద్దరు కుమారులు మృతి
● స్కూటీని ఢీకొట్టిన టిప్పర్
● కాద్లూర్‌లో విషాద ఛాయలు