మంచి మార్గంలో పయనించాలి | - | Sakshi
Sakshi News home page

మంచి మార్గంలో పయనించాలి

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): చిన్నారులు చిన్ననాటి నుంచే సన్మార్గంలో పయనించాలని జమియత్‌ ఉలేమా ప్రతినిధులు అన్నారు. జమియత్‌ ఉలేమా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సీరత్‌ ఉన్‌ నబీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు సీరత్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా జమియత్‌ ఉలేమా ప్రతినిధులు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హఫీజ్‌, ఖాలిక్‌ అహ్మద్‌, సయ్యద్‌, అబ్దుల్‌ హమీద్‌, అబ్దుల్‌ సలాం తదితరులు పాల్గొన్నారు.

జమియత్‌ ఉలేమా ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement