కేసులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కేసులు త్వరగా పరిష్కరించాలి

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

కేసులు త్వరగా పరిష్కరించాలి

చేగుంట(తూప్రాన్‌): విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. చేగుంట పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఎస్పీ విచారణలో ఉన్న కేసులన్నిటినీ త్వరగా పూర్తి చేసేలా చొరవ చూపించాలని ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డికి సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సిబ్బంది నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో తూప్రాన్‌ సీఐ వెంకట్‌రాజాగౌడ్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement