మాదే గెలుపు.. కాదు మాదే | - | Sakshi
Sakshi News home page

మాదే గెలుపు.. కాదు మాదే

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

మాదే గెలుపు.. కాదు మాదే

మాదే గెలుపు.. కాదు మాదే

ఆమనగల్లులో గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆచారి 14వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.

ఎందుకు టెన్షన్‌ పడుతున్నారంటూ ఎమ్మెల్యే అనడంతో మున్సిపాలిటీలో గెలిచేది బీజేపీ మేమెందుకు టెన్షన్‌ పడతామంటూ ఆచారి సమాధానం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్‌ గెలుస్తుంది చూడు అంటూ కసిరెడ్డి బదులిచ్చారు. ఇద్దరి సరదా సంభాషణను ఇరు పార్టీల నాయకులు ఆసక్తిగా వీక్షించారు. – ఆమనగల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement