నయా జోష్!
ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. దీని కోసం చిన్నా, పెద్ద, యువత సిద్ధమయ్యారు. పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం మార్కెట్లు, చికెన్, మటన్ దుకాణాలు, బేకరీల్లో కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. ఇంటిముందు ముగ్గులు వేయడానికి మహిళలు రంగులను సిద్ధం చేసుకున్నారు.
నూతన సంవత్సరానికి
స్వాగతం పలుకుతూ..
పాత సంవత్సరానికి వీడ్కోలు
చిన్న, పెద్ద తేడాలేకుండా
అర్ధరాత్రి వరకు వేడుకలకు ఏర్పాట్లు
నయా జోష్!
నయా జోష్!
నయా జోష్!


