గరిష్టం/కనిష్టం
29.0 /17.0
గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2026
7
గంభీరావుపేట: యాసంగిలో వరి సాగుకు ఎగువమానేరు ద్వారా నీరందించాలని కోరుతూ బీజేపీ నాయకులు ధర్నా చేశారు. కోడె రమేశ్, మల్లేశ్, దేవసాని కృష్ణ, గంట అశోక్, విగ్నేశ్, దేవేందర్, సత్యనారాయణ, దేవయ్య పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ ఎస్సై అరుణ్‌కుమార్ కోరారు. సిరిసిల్ల జూనియర్ కాలేజీలో మత్తు పదార్థాల నివారణపై అ వగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
వాతావరణం
పొద్దంతా ఎండగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి.


