పేదలకు గూడు.. నీడ | - | Sakshi
Sakshi News home page

పేదలకు గూడు.. నీడ

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

గుడిసె లేని పల్లె.. రేకుల షెడ్డు లేని పట్టణం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మారిన నిబంధనలు ఇంటి స్థాయిని బట్టి బిల్లులు పాత నిర్మాణాలకు కొత్తగా ‘ఇందిరమ్మ ఇల్లు’ మండెపల్లి, సారంపల్లి, బద్దెనపల్లిలో అసంపూర్తి ఇళ్లకు మరోచాన్స్‌

‘ఇది తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని ఇందిరమ్మకాలనీ. 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 1993 మంది సిరిసిల్ల పట్టణంలోని పేదలకు 75 గజాల ఇంటి స్థలం పట్టాలు అందించింది. ఇంటిగ్రేటెడ్‌ హౌసింగ్‌ స్లమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఐహెచ్‌ఎస్‌డీపీ)లో భాగంగా పక్కా ఇళ్లు మంజూరు చేశారు. పట్టణంలో అద్దె ఇళ్లలో నివాసముండే పేద పవర్‌లూం, బీడీ కార్మికులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐహెచ్‌ఎస్‌డీపీలో రూ.73 వేల చొప్పున మంజూరు చేశారు. పూర్తి గ్రాంటుగా ఈ నిధులు తిరిగి చెల్లించక్కర్లేకుండా ప్రభుత్వం అందించింది. కానీ, అప్పట్లో ఆ డబ్బులు సరిపోక బేస్‌మెంట్‌, లెంటల్‌ లెవల్‌ వరకు ఇళ్లను ఇలా అసంపూర్తిగా వదిలేశారు’.

మొదటి విడత

మొత్తం ఇళ్లు 8,328

ముగ్గు పోసినవి 6,528

నిర్మాణం పూర్తయినవి 4,047

రెండో విడతలో..

మంజూరైన ఇళ్లు 2,739

గుర్తించిన గుడిసెలు 289

గుర్తించిన రేకుల షెడ్లు 975

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement