ఆజాద్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ జయంతి వేడుకలు

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

సిరిసిల్ల: స్వాతంత్య్ర సమర యోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ తదితరులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా రెవె న్యూ, ఇన్‌చార్జి మైనార్టీ సంక్షేమశాఖ అధికారి గొట్టె జయశ్రీ, ఆయాశాఖల జిల్లా అధికారులు అఫ్జల్‌ బేగం, విజయలక్ష్మి, స్వప్న, సౌజన్య, ఏంజెలా అల్ఫ్రెడ్‌, అన్సార్‌, రాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement