శబరిమల దారిలో.. | - | Sakshi
Sakshi News home page

శబరిమల దారిలో..

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాకు చెందిన అయ్యప్ప మాలధారులు నాలుగోసారి శబరిమలకు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం సిరిసిల్లలోని హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయం నుంచి శరణుఘోష మ ధ్య యాత్ర మొదలైంది. రాచ విద్యాసాగర్‌ గురుస్వామి ఆశీస్సులతో గురుస్వాములు ప్రయాకర్‌రావు మధుసూదన్‌, పోతుగంటి రవీందర్‌గౌడ్‌(మెట్‌పల్లి) మార్గదర్శకత్వంలో మాలధారులు ఈ సు దీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, భీమవరం శ్రీనివాస్‌తోపాటు మాలధారులు సుంకనపల్లి మధు, బండారి మల్లేశం, పడిగె నందు, అంకారపు జ్ఞానోభా, మనోహర్‌, మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతా లకు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement