రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

రాజన్

రాజన్న సిరిసిల్ల

గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026 నామినేషన్‌ కేంద్రాలు పరిశీలన వాతావరణం ఆకట్టుకున్న నాటకం

గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026

7

సిరిసిల్ల: సిరిసిల్లలోని నామినేషన్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ బుధవారం పరిశీలించారు. కమిషనర్‌ ఖదీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.

చందుర్తి: ఆశిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్రను నాటకం ద్వారా ప్రదర్శించారు.

రాజన్న సిరిసిల్ల1
1/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల2
2/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల3
3/3

రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement