రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jan 24 2026 8:52 AM | Updated on Jan 24 2026 8:52 AM

రాజన్

రాజన్న సిరిసిల్ల

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026 పాఠశాల తనిఖీ బిల్లులు విడుదల చేయండి వాతావరణం

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

I

ఇల్లంతకుంట: కందికట్కూర్‌ హైస్కూల్‌లో జిల్లా ఎడ్యుకేషన్‌ పానెల్‌ టీం సభ్యులు శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సీసీఈ మార్క్స్‌తోపాటు వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.

ఇల్లంతకుంట: తాము సర్పంచులుగా చేసిన పనుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని మంత్రి ధనసరి సీతక్క ఓఎస్డీకి మండల మాజీ సర్పంచులు వినతిపత్రం అందించారు.

జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

రాజన్న సిరిసిల్ల1
1/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల2
2/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల3
3/3

రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement