రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

రాజన్

రాజన్న సిరిసిల్ల

శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026 రాష్ట్రస్థాయిలో ప్రతిభ కొనసాగుతున్న నీటి విడుదల వాతావరణం

శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026

7

సిరిసిల్లటౌన్‌: ఇంటర్‌ స్కూల్‌ రీసైక్లింగ్‌ కాంపిటీషన్‌లో సిరిసిల్లకు చెందిన విద్యార్థి పల్లె రిశాంత్‌ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్‌ కమిషనర్‌ ఖాదర్‌పాషా తదితరులు అభినందించారు.

ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి మెయిన్‌ కెనాల్‌ ద్వారా 62 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3.24 టీఎంసీల నీటి లభ్యత ఉంది.

వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

రాజన్న సిరిసిల్ల1
1/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల2
2/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల3
3/3

రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement