నాలుగు కిలోమీటర్లు నడుస్తాం | - | Sakshi
Sakshi News home page

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

నాలుగ

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం జాతర్ల సమయంలోనూ నడపాలి బస్సు సౌకర్యం లేదు

ఉదయం బడికి వెళ్లే సమయంలో బస్సులు వస్తున్నాయి. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బస్సులు కిక్కిరిసి వస్తుండడంతో మా స్కూల్‌ నుంచి తంగళ్లపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తాం. సాయంత్రం వేళ ప్రత్యేకంగా బస్సు నడిపించాలి.

– కన్న శేషేంద్ర, మండెపల్లి మోడల్‌స్కూల్‌

మేడారం, వేములవాడ జాతర్ల సమయంలో మాకు సమయానికి బస్సులు ఉండకుంటే కష్టమే. అధికారులు మా పరిస్థితిపై ఫోకస్‌ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం ఇంటికి రావడానికి సరైన సమయంలో బ స్సులు దొరక్క రాత్రి అవుతుంది. విద్యాసంస్థల వేళల్లో ప్రత్యేకంగా బస్సులు నడపాలి.

– ఎలగొండ బన్సీ, మోడల్‌ కాలేజ్‌

రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌ వరకు ఆర్టీసీ బస్సులు రావడం లేదు. పాఠశాలకు ఇల్లంతకుంట మండలంలోని 35 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేక అందరూ ఆటోలలో వస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి. – గంగాధర్‌,

రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌, ప్రిన్సిపాల్‌

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం
1
1/2

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం
2
2/2

నాలుగు కిలోమీటర్లు నడుస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement