ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి? | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

ఆహ్లా

ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?

ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?

వేములవాడరూరల్‌: పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు వేములవాడ మండల పరిషత్‌ పరిసరాల్లో రూ.2కోట్లతో పార్క్‌ను ఏర్పాటు చేశారు. అయితే సందర్శకులకు సౌకర్యాలు కల్పించలేదు. మండల పరిషత్‌లో అర్బన్‌, రూరల్‌ మండలాల అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. వివిధ పనుల కోసం పట్టణ ప్రజలతోపాటు గ్రామీణులు నిత్యం వస్తుంటారు. సందర్శకుల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. కానీ తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించలేదు. దీంతో వివిధ పనులపై వచ్చే జనం అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?
1
1/1

ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement