పోలింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

జిల్లాలో నేడు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు.

శనివారమే పోలింగ్‌ సామగ్రిని

ఆయా కేంద్రాలకు సిబ్బంది తరలించారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు,

తదితర సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించి బూత్‌ల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. టేబుళ్లు, టెంట్లు, క్యూ లైన్లకు బ్యారికేడ్లు, తదితర మౌలిక వసతులు సిద్ధం చేశారు. నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఒంగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement