సిల్లీ రీజన్‌తో అధికారులు సిల్లీగా వ్యవహరించారు.. | - | Sakshi
Sakshi News home page

సిల్లీ రీజన్‌తో అధికారులు సిల్లీగా వ్యవహరించారు..

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

సిల్లీ రీజన్‌తో అధికారులు సిల్లీగా వ్యవహరించారు..

అధికారులు ఏదో ఒక కారణంతో తొలగించాలనే ఉద్దేశంతో నా నామినేషన్‌ పత్రాన్ని తిరస్కరించారు. ఆస్తులే లేని నాకు ఆస్తులు సక్రమంగా మ్యాచ్‌ కాలేదని, ప్రపోజల్‌ వివరాలు సక్రమంగా లేవని తిరస్కరించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఉదయం మేము పరిశీలనకు వెళ్లనప్పుడు ఈ విషయాలు మాత్రం ఆ విషయం చెప్పలేదు. బద్దిపూడిలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీ మాత్రమే విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. కావాలని ఏకగ్రీవం చేసుకోవడానికి నా నామినేషన్‌ను తిరస్కరించారు. ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం.

– తుమ్మల నవీన్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, బద్దిపూడి, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement