న్యూస్‌రీల్
హత్య చేసి ఏమీ ఎరగనట్లు నటిస్తూ..
సీఎస్‌పురంలో రెండు హత్యలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నిషేధిత భూముల జాబితాను సరళీకరిస్తామని, రైతులకు సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఉమ్మడి ప్రకాశంలో లక్షలాది ఎకరాల భూములు నిషేధిత చట్రంలో చిక్కుకుని రైతులు అల్లాడుతుంటే, ప్రభుత్వం మాత్రం విచారణల పేరుతో కాలయాపన చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


